మోండా మార్కెట్: ముత్యాలమ్మ దేవాలయంలో శాంతి చండీ హోమం

67చూసినవారు
ధర్మబద్ధంగా ఆగమ శాస్త్రబద్ధంగా బుధవారం కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో కలశస్థాపన, శాంతి చండీ హోమం నిర్వహించారు. బస్తీవాసులతో, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి బీజేపీ కార్పొరేటర్ దీపికా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అమ్మవారికి శాంతి చేకూరాలని మౌన దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you