జైళ్లో ఒంట‌రిగా ఇమ్రాన్ ఖాన్‌.. మాజీ భార్య ఆందోళ‌న‌

67చూసినవారు
జైళ్లో ఒంట‌రిగా ఇమ్రాన్ ఖాన్‌.. మాజీ భార్య ఆందోళ‌న‌
పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్తుతం జైలు జీవితం గ‌డుపుతున్నారు. అయితే జైళ్లో ఉన్న అత‌నిపై ఆయ‌న మాజీ భార్య జెమిమా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చీక‌టి గ‌దిలో ఇమ్రాన్‌ను బంధించార‌ని, అక్క‌డ విద్యుత్తు లేద‌ని ఆమె ఆరోపించారు. స‌రైన రీతిలో జైలు అధికారులు ట్రీట్ చేయ‌డం లేద‌న్నారు. కుటుంబ‌ స‌భ్యుల్ని క‌లుసుకోనివ్వ‌డం లేద‌ని, కోర్టు విచార‌ణ‌లు వాయిదా వేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్