ఉప్పల్ ఎమ్మెల్యేను మెచ్చుకున్న సినీ హీరో బాలకృష్ణ

54చూసినవారు
ఉప్పల్ ఎమ్మెల్యేను మెచ్చుకున్న సినీ హీరో బాలకృష్ణ
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎంబీబీఎస్ సీటు సాధించిన వారికి ఫీజు చెల్లించడం నిజంగా అభినందనీయం అని సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మేల్యే బాలకృష్ణ మెచ్చుకున్నారు. నగరంలో గురువారం మార్ట్ ప్రారంభోత్సవానికి అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్