పుష్ప-2లో విషయంలో నాకు బాధలేదు: అజయ్ ఘోష్

78చూసినవారు
పుష్ప-2లో విషయంలో నాకు బాధలేదు: అజయ్ ఘోష్
సుకుమార్ పుష్ప సినిమాతో తనను మళ్లీ ఫామ్‌లోకి తెచ్చారని నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. 'పుష్ప 2'లో తన పాత్ర లేకపోవడం బాధగా లేదన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘ఓజీ’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ఘోష్ తెలిపారు. తాజాగా 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 20 ఏళ్ళ వయసులో కన్న కలలు, లక్ష్యాల కోసం 50 ఏళ్ళ మూర్తి చేసిన ప్రయాణం ఎలా సాగిందనే నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :