కోడలిని చంపి పూడ్చి పెట్టిన అత్తింటివారు (వీడియో)

85చూసినవారు
TG: మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వివాహితను భర్త, అత్త, మామ, ఆడపడుచు హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. తర్వాత అందరూ పరారయ్యారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తవ్వకాలు జరుపగా, మృతదేహం బయటపడింది. అయితే వారు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలంలోనే పిండి వంటలు చేసుకుని తినడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you