ఆత్మహత్యల భారతం

51చూసినవారు
ఆత్మహత్యల భారతం
దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు భారత్‌లోనే నమోదవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021 కంటే ఇది 4.2 శాతం, 2018 కంటే 27 శాతం ఎక్కువ. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు 12.4గా నమోదైంది.

సంబంధిత పోస్ట్