ఐర్లాండ్ పై భారత్ విజయం

75చూసినవారు
ఐర్లాండ్ పై భారత్ విజయం
ఐర్లాండ్ మహిళల జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 238/7 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 34.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ప్రతికా రావల్ (89), స్మృతి మంధాన (41), తేజల్ హసబ్నిస్ (53* పరుగులు) రాణించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you