జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం నిమ్మకాయలతో ఇలా చేస్తే ధనవంతులవుతారని పండితులు చెబుతున్నారు. నిమ్మకాయను 7సార్లు తలపై కొట్టుకుని దాన్ని 2 ముక్కలు చేయాలి. ఓ నిర్జన ప్రదేశంలో దీన్ని కుడి చేతి నిమ్మకాయను ఎడమ చేతి వైపు, ఎడమ చేతి నిమ్మకాయను కుడి చేతి వైపు వేస్తే అదృష్టం వరిస్తుంది. ఓ నిమ్మకాయపై లవంగాలు గుచ్చి ఉదయాన్నే హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తే ఉద్యోగంలో విజయం వరిస్తుందంటున్నారు.