న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఆర్ఆర్ఎ) 23 సైంటిస్ట్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్ఎతో పాటు పని అనుభవం అవసరం. వయసు 32 సంవత్సరాలు మించకూడదు. వేతనం నెలకు సుమారు రూ.1,35,000. పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనవరి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ https://crridom.gov.in/recruitment.