న్యూఇయర్ వేడుకలపై రాష్ట్రంలో ఆంక్షలు

74చూసినవారు
న్యూఇయర్ వేడుకలపై రాష్ట్రంలో ఆంక్షలు
AP: న్యూఇయర్ వేడుకలపై రాష్ట్రంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. అర్ధరాత్రి కేక్ కటింగ్, మద్యం సేవించడం, డీజేలు, బైక్-కార్ రేసింగ్, అశ్లీల నృత్యాలు నిర్వహించకూడదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్