రోజూ ఒక్క యాపిల్ తినండి చాలు..

72చూసినవారు
రోజూ ఒక్క యాపిల్ తినండి చాలు..
రోజుకు ఒక మీడియం యాపిల్ తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపు తగ్గుతుంది. ఇవన్నీ ఆరోగ్యకరమైన గుండెకు తోడ్పడతాయి. యాపిల్ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చిన్నారులకు మెదడు తీరుని మెరుగుపరుస్తుంది. యాపిల్‌లోని ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్య దరిచేరకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలనుకునే వారు కచ్చితంగా ప్రతీ రోజూ ఒక యాపిల్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :