శీనన్న మనసున్న వ్యక్తి.. పని చేయించుకునే బాధ్యత నాది: కాసుల

559చూసినవారు
ఎమ్మెల్యే పోచారం శీనన్న మంచి మనసున్న వ్యక్తి అని నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమం కోసం ఎమ్మెల్యే తో పని చేయించుకునే బాధ్యత నాదని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని కార్యకర్తల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :