బాన్సువాడ పట్టణంలో మండల న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం లో జూనియర్ సివిల్ జడ్జి టీఎస్పీ భార్గవి, , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, ఖలీల్, న్యాయవాదులు భూషణ్ రెడ్డి, రమాకాంత్ రావు, రాంరెడ్డి, , మొగులయ్య సయ్యద్ హమీద్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు