బాన్సువాడ: మాజీ జడ్పీటీసీ అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పోచారం

59చూసినవారు
బాన్సువాడ: మాజీ జడ్పీటీసీ అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పోచారం
కోటగిరి మండలం మాజీ జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ దేశాయ్, వారి కుమారుడు రాజు దేశాయ్ బుధవారం కారు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం శివరాజ్ దేశాయ్ స్వగ్రామం బస్వపూర్లో జరిగిన అంత్యక్రియల్లో ప్రభుత్వ సలహదారులు, బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, పోచారం సురేందర్రెడ్డి పాల్గొని వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసీ శ్రద్దాంజలి ఘటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్