గర్భిణీకి రక్తదానం చేసిన యువకుడు

67చూసినవారు
గర్భిణీకి రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్రవంతి అనే గర్భిణీకి ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ముల ప్రవీణ్ సహకారంతో వారికి కావలసిన రక్తం శనివారం సకాలంలో అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రక్తదాతను జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు అభినందించారు.