ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకోవాలి

73చూసినవారు
ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకోవాలి
ఉచిత ఇసుకపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు. లేకుంటే ఇసుక మాఫియా మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఇసుక అక్రమ అమ్మకాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇసుక అక్రమ అమ్మకాలు ఇలాగే కొనసాగితే నూతన ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుందని కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, సంబంధిత మంత్రి ఇసుక అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్