Nov 29, 2024, 01:11 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: రామచంద్రస్వామి ఆలయంలో పల్లకి సేవ
Nov 29, 2024, 01:11 IST
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ రామాలయంలో గురువారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ఊరేగించారు. జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్ అంటూ భక్తులు పల్లకిని మోశారు. అనంతరం విగ్రహాలను ఆలయంలో పెట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.