VIDEO: హోటల్లో కుక్క మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి
TG: చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో ఉంటున్న తెనాలి వాసి ఉదయ్ (23) తన స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కానీలో కుక్కను తరుముతూ పోయి బాల్కనీ కిటికీ నుండి పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడటం గమనార్హం.