ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంతవాడయ్యాను: ఎమ్యెల్యే

78చూసినవారు
తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంతవాడయ్యానని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట్ లో మంగళవారం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు, పుస్తకాలను ఎమ్యెల్యే పంపిణిచేశారు. నిష్ణాతులైన టీచర్లున్న ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చదివిపించాలన్నారు.. సీఎం, పిఎం, ఐఏఏస్, ఐపీఎస్ లు చాలా మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్