ఇంటింటికి రాఖీ పంపిణి

77చూసినవారు
ఇంటింటికి రాఖీ పంపిణి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబాజిపేట్ తండాలో ఆదివారం ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని ఇంటింటికి రాఖీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మజాగరణ సాంస్కృతిక ప్రముఖ్ మోహన చారి మాట్లాడుతూ, ఇంటింటికి రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ రాఖీని పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి నరేష్ నాయక్, పాల్గొన్నారు.