ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ బ్లాక్‌బస్టర్‌

51చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ బ్లాక్‌బస్టర్‌
’కాటేరా‘ గతేడాది డిసెంబర్‌ 29న విడుదలై కన్నడ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు ఆదివారం నుంచి ‘కాటేరా’ తెలుగు, తమిళ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

ట్యాగ్స్ :