4 నెలల్లోనే 70 వేల టెక్ ఉద్యోగాల కోత

60చూసినవారు
4 నెలల్లోనే 70 వేల టెక్ ఉద్యోగాల కోత
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో గూగుల్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా పలు విభాగాల్లోని వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్