వేములవాడ: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష

53చూసినవారు
వేములవాడ: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష
బోయినపల్లి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత నెల లో వివిధ సందర్భాలలో జరిపిన వాహనాల తనిఖీల లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 32 మంది న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా జైలు శిక్ష విధించారు. ఇద్దరికీ ఐదు రోజులు జైలు శిక్ష జరిమానా, ఇద్దరికీ రెండు రోజుల చొప్పున జైలు శిక్ష జరిమానా 28 మందికి జరిమానా విధించిన న్యాయమూర్తి. శనివారం సిఐ ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్