నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

77చూసినవారు
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆదివారంతో ముగియనుంది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా.. 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లు జారీ చేసింది. రేపు ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ వెల్లడించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్