న్యూ ఇయర్.. తాగి పడిపోయిన అమ్మాయిలు (వీడియో)
బెంగళూరులోని న్యూ ఇయర్ పార్టీలో అమ్మాయిలు మత్తులో తూలారు. కనీసం స్పృహ లేనంతలా మద్యం తాగారు. పబ్బుల్లో పార్టీ అనంతరం వారిని తమ స్నేహితులు మోసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా హైదరాబాద్‌ను మించి టెకీలు ఉండే బెంగళూరులో పబ్ కల్చర్ ఎక్కవగానే ఉంటుందన్న విషయం తెలిసిందే.