కొడాలి నాని ప్రధాన అనుచరుడికి వైద్య పరీక్షలు

84చూసినవారు
కొడాలి నాని ప్రధాన అనుచరుడికి వైద్య పరీక్షలు
AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం కోర్టుకు తరలించనున్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీ సూత్రధారిగా ఉన్నారు. పరారీలో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్