బెంగళూరులో న్యూఇయర్ పార్టీ తర్వాత ఇదీ పరిస్థితి!(వీడియో)

55చూసినవారు
కొత్త సంవత్సరానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వాగతం పలుకుతారు. దీనికి నెల రోజుల ముందు నుంచే ప్రణాళికలు చేసుకుంటారు. మరి కొందరైతే ఫుల్లుగా తాగి ప్రపంచాన్ని మర్చిపోతారు. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి, యువకడు న్యూఇయర్ పార్టీలో బాగంగా ఫుల్లుగా మద్యం సేవించారు. దీంతో వారు కనీసం నడవలేని స్థితిలో రోడ్డుపై పడిపోయారు. ఇది చూసిన స్థానికులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్