ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ (వీడియో)

50చూసినవారు
కొత్త సంవత్సరం తొలి రోజే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కల్‌కోట్‌లో స్వామి వారిని దర్శించుకుని గంగాపూర్ వెళ్తున్న భక్తుల కారు ప్రమాదానికి గురైంది. స్కార్పియో, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురు గాాయపడ్డారు. షోలాపూర్-అక్కల్‌కోట్ రహదారిలోని మిందర్గి గ్రామ సమీపంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. పూర్తి వివరాలు తెలియాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్