జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం బ్రాహ్మణులకు దీపధానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.