జగిత్యాల: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

79చూసినవారు
జగిత్యాల: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
జగిత్యాల పట్టణంలోని 33వార్డుకు చెందిన వోల్లెం రాయమల్లుకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 60, 000 చెక్కును, 4వార్డుకు చెందిన చిలుక భూలక్మికి రూ 15, 000 విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దావ సురేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, వొళ్ళెం మల్లేశం, శీలం ప్రవీణ్, వొళ్ళాల గంగాధర్, బుర్ర శ్రీధర్ గౌడ్ రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్