AP: పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది 31 నాటికి అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించనుంది. అయితే తల్లిదండ్రులు చనిపోయి.. చిన్నారులు ఉంటే వారికీ పింఛన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది. పిల్లల సంరక్షకులు సచివాలయానికి వెళ్లి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.