అవన్నీ తప్పుడు ప్రచారాలు: మోహన్‌బాబు

60చూసినవారు
అవన్నీ తప్పుడు ప్రచారాలు: మోహన్‌బాబు
తాను పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలపై నటుడు మోహన్ బాబు స్పందించారు. తనకు సంబంధించిన విషయాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ‘X’ వేదికగా పోస్టు చేశారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్