జగిత్యాల: సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

62చూసినవారు
జగిత్యాల: సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
జగిత్యాల రూరల్ మండలం కన్నపూర్ గ్రామానికి చెందిన నాగరాజుకి పదివేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్