స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గాయం

80చూసినవారు
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గాయం
టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డారు. మోకాలి నొప్పితో ఆయన బాధపడుతూ మైదానాన్ని వీడారు. ఆయన ట్రీట్మెంట్‌కు వెళ్తారా? లేదా మళ్లీ మైదానంలో అడుగుపెడతారా? అనేది వేచి చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ 10.2 ఓవర్లు బౌలింగ్ వేశారు. వికెట్లు ఏమీ తీయలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 98/3గా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్