VIDEO: అదృష్టం అంటే ఈమెదే

63చూసినవారు
కేరళలోని తిరువనంతపురంలో ఓ మహిళ అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెంకావిలాలో రోడ్డు పక్కన మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు ఆమె వైపు వేగంగా దూసుకొచ్చింది. తృటిలో మహిళ తప్పించుకోగా.. ఆ కారు మరో కారును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. మహిళ చున్నీ కారు టైరులో ఇరుక్కోవడం వీడియోలో చూడవచ్చు. కారు డ్రైవర్ వాహనం దిగి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్