రైతులు మరోసారి పోరుబాట.. దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి (వీడియో)
రైతులు మరోసారి పోరుబాటపోరాటబాట పట్టారు. పంటల మద్దతు ధరకు చట్టబద్దతచట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతోపాటుచట్టబద్ధతోపాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.