బాహుబలి నిర్మాత వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌

55చూసినవారు
బాహుబలి నిర్మాత వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌
బాహుబలి ప్రాంఛైజీ నిర్మాత శోభు యార్లగడ్డ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయ్యిందని X ద్వారా షేర్ చేశారు. 'నా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయబడింది. వాట్సాప్ నేను మరో 12 గంటలపాటు లాగిన్ అవ్వడానికి అనుమతి లేదు. నేను చాలాసార్లు తప్పు పిన్‌ని ఎంటర్ చేశాను. ఈ సమయంలో హ్యాకర్ నా కాంటాక్ట్‌లో ఉన్న చాలామందిని మోసం చేశారు. దయచేసి నా వాట్సాప్‌ సమస్య గురించి ఏదైనా చేయండి' అంటూ మెటాను, వాట్సాప్‌ను ట్యాగ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్