BREAKING: వైసీపీ సంచలన ప్రకటన

83చూసినవారు
BREAKING: వైసీపీ సంచలన ప్రకటన
AP: వైసీపీ సంచలన ప్రకటన చేసింది. ఎక్స్ వేదికగా.. ‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బయటపడింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించిన బసవ రమణ.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.5-10 లక్షల వరకూ తీసుకున్నాడు. అడిగిన వారిని దారుణంగా కొట్టాడు. శిక్షణ పేరుతో సెంటర్‌కు వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వేధించేవాడు. దీనిపై కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్