సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్‌దే: కేటీఆర్ (వీడియో)

70చూసినవారు
TG: సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ నివాళులు అర్పించి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఎందుకు అవమానిస్తుందని నిలదీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్