జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరిండెంట్ నర్సింగ్ రాజ్ , డిపిఓ రవీందర్ ఆరోగ్య బోధకులు కే భూమేశ్వర్, టి శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు ఏ రాజేశం పాల్గొన్నారు.