కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

63చూసినవారు
కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ ఖచ్చితంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. వారి వెంట మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మార్వో వినోద్, మండల ఎంపీడీవో శంకర్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్