తిరుమలకు నెయ్యి పంపిన సంస్థ వీడియో చూడండి (Video)

63చూసినవారు
వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రానికి గురైంతనే విషయం బయటకు రావడంతో భక్తులు మండిపడుతున్నారు. దీంతో ఏపీలో జగన్ సీఎంగా ఉన్న హయాంలో తిరుమలకు నెయ్యిని పంపించిన డైరీకి సంబంధించిన వివరాలను పలువురు ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న AR డైరీ సంస్థ నుంచి భారీగా నెయ్యిని దిగుమతి చేసుకుందని తెలుస్తోంది. ఆ సంస్థ చెందిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్