నందిగం సురేష్ ఇంట్లో సోదాలు

64చూసినవారు
నందిగం సురేష్ ఇంట్లో సోదాలు
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంట్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన నందిగం సురేష్‌కు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్