ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. కానీ వారితో ఆమె ఎలా కాపురం చేసేదో చాలా తక్కువ మందికి తెలుసు. ద్రౌపది అందరిలాగా తల్లి కడుపున పుట్టలేదు. యుక్తవయసు ఉన్న స్త్రీగా అగ్ని నుంచి పుట్టింది. అయితే ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్ళేటపుడు ఆమె కన్యగానే వెళ్ళేది. అదెలా అంటే.. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లే సమయంలో ఆమె అగ్నిలోంచి నడిచేది. ఆ తరువాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళ్ళేది. అందుకే.. వారి మధ్య ఏనాడు గొడవలు రాలేదు.