సిరిసిల్ల కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలి

54చూసినవారు
సిరిసిల్ల కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలి
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించకపోవడంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు పరిశుభ్రత పాటించడం లేదు. దుమ్ము, ధూళి, అధిక ధరలు, కల్తీ నూనె, సంబంధిత అధికారులు తనిఖీలు చేయడం లేకపోవడంతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ధరకు తగ్గట్టుగా ఫుడ్ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్