కపిల్ షోలో దేవర టీమ్ సందడి (Video)
‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో దేవర టీమ్ సందడి చేసింది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో సరదాగా ఉంది. ఎన్టీఆర్ తన మార్క్ చమత్కారంతో నవ్వించారు. సెప్టెంబర్ 28న నెట్ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది.