ఇవాళ ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

53చూసినవారు
ఇవాళ ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం
మనుషులకు వచ్చిన జబ్బులను నయం చేసేందుకు కావాల్సిన ఔషదాల తయారీలో కీలకంగా వ్యవహరించేవారే ఫార్మసిస్ట్. కోవిడ్‌-19 మహమ్మారిని రూపుమాపేందుకు కృషిచేసిన వారిలో నిపుణులు ”ఫార్మసిస్టులు”. వ్యాక్సిన్స్‌ తయారు కావడానికి అహర్నిశలు కృషి చేసి కోట్లాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత వారికే దక్కుతుంది. వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామియైన ఇంటర్నేషనల్‌ ఫార్మసూటికల్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
Job Suitcase

Jobs near you