బాధితురాలితో హర్షసాయి గొడవ (వీడియో)

75చూసినవారు
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా బాధితురాలు-హర్షసాయి మధ్య గొడవ జరుగుతున్నట్టు ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఓ హోటల్ వరండాలో వీరిద్దరూ వాదించుకోవడం చూడొచ్చు.

సంబంధిత పోస్ట్