తెలంగాణలోని దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు

56చూసినవారు
తెలంగాణలోని దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు
తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్ష్త్రేత్రాలైన వేములవాడ, వరంగల్ వేయిస్తంభాల గుడి, యాదగిరిగుట్ట, భద్రాద్రి, స్వర్ణగిరి, బాసర, ధర్మపురి, కొండగట్టు, సలేశ్వరం, కీసర, జోగులాంబ, మన్యంకొండ, కూసుమంచి, వేమలకొండ, చెర్వుగట్టు, పానగల్లు, కొమురవెల్లి, కురవి, ఏడుపాయల, గూడెం గుట్ట దేవాలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. నిండు చంద్రుని వెన్నెల కాంతుల్లో దీప జ్యోతులతో రాష్ట్రం వెలిగిపోతుంది.

సంబంధిత పోస్ట్