FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్

84చూసినవారు
FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నియామకాన్ని చేపట్టారు. భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌ని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ‘పటేల్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు మరియు ‘అమెరికా ఫస్ట్’ పోరాట యోధుడు, అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం మరియు అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం తన కెరీర్‌ను గడిపాడు’ అని ట్రంప్ ప్రశంసించారు.